Tuesday, October 19, 2021
Hometelugu newsVarun tej tests positive for covid 19

Varun tej tests positive for covid 19

Varun tej tests positive for covid 19 :

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా అందరికీ వ్యాపిస్తుంది. కరోనా వైరస్ మెగా ఫ్యామిలి ని కుడా వదలట్లేదు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ ( varuntej )కరోనా వైరస్ బారిన పడ్డారు. తనకు కరోనా వైరస్ సోకిందని , వరుణ్ తేజ్ తాజాగా తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసాడు. తనకు మైల్డ్ సింటమ్స్ ఉన్నాయని , తాను హోమ్ క్వారంటీన్ లో ఉన్నాననీ ట్వీట్ చేశాడు వరుణ్ తేజ్. ఈ మధ్యనే తన చెల్లెలు అయిన నిహారిక వివాహము జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పెళ్ళికి అందరూ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వరుణ్ తేజ్ కీ కరోనా వైరస్ పెళ్ళి సమయంలో నే సోకి ఉండవచ్చు.

వరుణ్ తేజ్ పలు తెలుగు సినిమా షూటింగ్ లొ బిజీ గా ఉన్నారు.కరోనా వైరస్ భారిన పడటం తో షూటింగ్ లన్ని వాయిదా పడ్డాయి. బ్రిటన్ నుంచి వచ్చిన కొత్త కరోనా వైరస్ స్టైన్ అందరినీ కలవర పెడతుంది. అందరూ జాగ్రతగా ఉండాలి అని కేంద్రం ప్రకటన చేసింది. వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం…

https://twitter.com/IAmVarunTej/status/1343869696303456256?s=19

RELATED ARTICLES

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments