Telugu dubbed movies list

Telugu dubbed movies :

Best telugu dubbed movies list Aaru movie (2005):
తమిళ్ సూపర్ స్టార్ సూర్య surya మరియు త్రిష జంటగా నటించిన చిత్రం ఆరు . 2005 లో రిలీస్ అయిన సినిమా మంచి హిట్ ని సొంతం చేసుకుంది. హరి ఈ సినిమా ని డైరెక్టర్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. సూర్య గ్యాంగ్ స్టార్ గా నటించి మంచి యాక్టర్ గా గుర్తింపు తెచుకున్నాడు.

Chandramuki (2005) : సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం చంద్రముఖి 2005 లో రిలీస్ అయింది. నయనతార మరియు జ్యోతిక హీరోయిన్ పాత్రలో నటించారు. ఈ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మలయాళం మూవీ రీమేక్. ఈ చిత్రం లొ వడివేలు తన కామెడీ తో అందరినీ నవ్వించాడు. ఈ చిత్రం 2005 లో రిలీస్ అయి మంచి కాలెక్షన్ సాధించింది.

Aparichithudu (2005): చియాన్ విక్రమ్ నటించిన అపరిచితుడు 2005 లో రిలీస్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. సదా ఈ సినిమా లో హీరోయిన్ గా నటించింది. చియాన్ విక్రం ఈ సినిమా లో తన నటనతో అందరిని మెప్పించాడు. ఈ సినిమా ని శంకర్ దర్శకత్వం వహించారు.

Shivaji (2005) : సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన శివాజీ ఫిల్మ్ 2005 లో రిలీస్ అయి మంచి విజయాన్ని సాధించింది. శ్రియ శరన్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటించింది. సుమన్ విలన్ గా నటించి అందరినీ మెప్పించాడు. ఎ ఆర్ రెహమాన్ ఈ సినిమా కి మ్యూజిక్ ని అందించారు.

Yuganikiokadau (2010): హీరోయిన్ కార్తీ నటించిన చిత్రం యుగానికి ఒక్కడు సినిమా 2010 లో రిలీస్ అయింది. కార్తీ కి ఇది మొదటి సినిమా అయినా తన నటనతో అందరిని మెప్పించాడు. ఆండ్రియా ఇందులో హీరొయిన్ గా నటించింది. ఈ సినిమాకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. జి. వి ప్రకాష్ ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించారు.

Thupaki (2012) : విజయ్ vijay మరియు కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం తుపాకి. ఈ సినిమా కి మురుగదాస్ దర్శకత్వం వహించారు. అక్షర గౌడ, విద్యుత్ , జయరామ్,సత్యం ప్రముఖ పాత్రలో నటించారు. విజయ్ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఈ చిత్రం తమిళ్ లో నే కాకుండా తెలుగులో కి అనువదించారు.

Forensic 2020: టివినో థామస్ మరియు రెబ మోనిక జంటగా నటించిన సైకో థ్రిల్లర్ మూవీ ఫోరెన్సిక్. మమతా మోహన్ దాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. అరుణంషు, తమన్నా ప్రమోద్, గిజు ,అనిల్ ముక్య పాత్రల్లో నటించారు. జాక్స్ బెజయ్ ఈ సినిమా కీ దర్శకత్వం వహించారు. మమతా మోహన్ దాస్ చాలా రోజుల తర్వాత మళ్లీ రి ఎంట్రీ ఇచ్చారు. 2020 లో ఈ మూవీ వన్ ఆఫ్ ద బేస్ట్ సైకో థ్రిల్లర్ మూవీ.

1 Comment

Leave A Reply

Please enter your comment!
Please enter your name here