Sunday, September 26, 2021
HomeMovie NewsRaviteja upcoming film with maruthi and trinath rao

Raviteja upcoming film with maruthi and trinath rao

Raviteja upcoming film with maruthi and trinath rao :

అదృష్టం ఎవరికి ఉంది అంటే సహజంగా హిట్ వచ్చిన హీరోలకే అనుకుంటాం కానీ ఇక్కడ వరసగా నాలుగు ప్లాప్లు వచ్చిన హీరో కూడా ఇప్పుడు చేతిలో నాలుగు సినిమాలతో రెడీగా ఉన్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరనేది ఇప్పటికే మీకందరికీ తెలిసిపోయి ఉంటుంది. అతనే మన మాస్ మహరాజ్ రవితేజ. హీరో రజితేజ చేతిలో కొత్తగా నాలుగు సినిమాలు ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న క్రాక్ సినిమా రిలీజ్ అవ్వకముందే ఇంకో మూడు సినిమాలకు సైన్ చేసారని వార్తలు వస్తున్నాయి.గత ఏడాది కాలంలో వచ్చిన ప్రతి రోజు పండుగే మారుతి హిట్ తీసుకొచ్చింది. ఆ తరువాత మారుతీ ఒక కథను రాయడం అందులో హీరోగా రవితేజను సెలెక్ట్ చేయడం జరిగింది.అంతే కాదు డైరెక్టర్ త్రినాదిరావు నక్కిన రవితేజను డైరెక్ట్ చేయబోతున్నారు.

RELATED ARTICLES

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments