Radhe shyam shooting delay :
మళ్ళీ షూటింగ్లకి బ్రేక్ తప్పదా అంటే తప్పదు అనే అంటున్నారు చిత్ర పరిశ్రమ. ఎందుకంటే కరోనా సెకండ్ వెవ్ వణుకు పుట్టిస్తుంది. జరగబోయే షూటింగ్స్ కాకుండా ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న వాళ్ళు కూడా ఇంకా బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నారు. కరోనా వల్ల ఇప్పటికే చాలా సినిమాలు ఆలస్యంగా విడుదల అవుతున్నాయ్. దానికి తోడు ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా జరిగేవి కూడా ఆగిపోయే పరిస్థితి వచ్చింది.
విదేశాల్లో షూటింగ్ జరుగుతున్నా హీరో ప్రభాస్ రాధేశ్యాం సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ఇంటి దారి పడుతున్నారట. అంతేకాదు విదేశాల్లో షూటింగ్ అవుతున్న చాలా సినిమాలు కొన్ని తొందరగా షూటింగ్ ముగిసి మరికొందరు మిగియకుండానే ఇంటి దారి పడుతున్నారు. ఇందులో సర్కారు వారి పాట సినిమా టీమ్ కూడా ఉంది.
Also Read : SS Rajamouli RRR movie updates