Oneplus 8T 5G mobile full specifications

Oneplus 8T 5G mobile full specifications : Oneplus 8T 5G mobile ఫోన్ ఇండియా లో అక్టోబర్ 24, 2020 న లాంచ్ అయింది. విడుదల అయిన కొన్ని రోజుల్లోనే amazon లో రికార్డు స్థాయిలో అమ్ముడు పోయాయి. Oneplus మొబైల్ కంపెనీ మొదటగా రెండు కలర్స్ లో ఆక్వామారిన్ గ్రీన్, లూనార్ సిల్వర్ లో విడుదల చేశారు. ఈ phone ధర 42,999 గా ఉంది. ఈ మొబైల్ Qualcomm Snapdragon 865 Plus ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇది మంచి గేమింగ్ ప్రాసెసర్, pub g గేమ్ లాగ్స్ లేకుండా smooth గా రన్ అవుతుంది. ఈ మొబైల్ బ్యాటరీ 4,500mah కెపాసిటి కలదు.

ఈ మొబైల్ ఆండ్రాయిడ్ వి 11v క్యూ ఆపరేటింగ్ సిస్టమ్‌లో నడుస్తుంది. ఫోన్ ఆక్టా కోర్ 2.84 GHz, Single Core + 2.42 GHz, Tri core + 1.8 GHz, Quad core ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ టూ వెర్షన్స్ ఉన్నాయి. ఒకటి 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి మెమొరీ స్టోరేజ్ మరియు ఒకటి 12 జిబి ర్యామ్ మరియు 256 జిబి మెమొరీ స్టోరేజ్. ఈ ఫోన్ 120Hz refresh rate తో పనిచేస్తుంది.

ఈ మొబైల్ డిస్ప్లే ఫ్లాట్ గా ఉంటుంది మరియు ఫోన్ డిస్ప్లే సైజ్ 6.55 ఇంచెస్ (fluid amoled). కెమెరా విషయానికి వస్తే ఇది 4 కెమెరా లని కలిగి ఉంది ( 48 mega pixel main camera, 16 mega pixel ultra wide angle camera, 5 mega pixel macro, 2 mega pixel monochrome sensor camera).

One plus 8T లో సౌండ్ క్లారిటి చాలా బాగుంటుంది. కానీ ఇది వరకు ఆన్ లాక్ అయిన ఫోన్స్ కి IP రేటింగ్ లేదు. ఈ మొబైల్ వైర్ లెస్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేయదు. ఈ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం android 11, oxygen os తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఫేస్ అన్‌లాక్ మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పనిచేస్తుంది.

Oneplus 8T 5G Details :

Brand : Oneplus

Model : 8T

Launched date : 24 October, 2020.

Screen size : 6.55 inches display

Resolution : 1080×2400 pixels

Aspect ratio : 20:9

PPI : 402

Sim type : Nano Sim

Processor : Qualcomm Snapdragon 865

Ram : 12 GB

Storage : 128 GB, 256 GB

Camera : 48 megapixel (f/1.7) + 16 megapixel (f/2.2) wide angle + 5 megapixel macro + 2 megapixel monochrome

Front camera : 16-megapixel (f/2.4)

Operating system : android 11

Battery capacity : 4500 mah

Charge port : Type C

Wi-Fi : Yes

GPS : Yes

Bluetooth : Yes, v 5.10

NFC : yes

Accelerometer : Yes

Ambient light sensor : Yes

Gyroscope : Yes

Face unlock : Yes

In-Display Fingerprint Sensor : Yes

Compass/ Magnetometer : Yes

Proximity sensor : Yes

Colours : Aquamarine Green, Lunar Silver

Cost :42,999 in india

Also Read : colour photo telugu movie review

Recent Articles

Middle class melodies Movie Review : A Routine story

Middle class melodies Movie Review ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమా జంటగా నటించిన చిత్రం " middle class melodies" ఈ రోజు OTT వేదికగా amazon prime video లో సినిమా...

Actor vijay enter into politics : విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడా

Actor vijay enter into politics : తమిళ సినిమా నుండి రాజకీయల్లోకి ప్రవేశం చేస్తున్నట్టు హీరో దళపతి విజయ్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. అయితే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఈ...

Radhe shyam shooting delay : రాధే శ్యామ్ షూటింగ్ డిలే

Radhe shyam shooting delay : మళ్ళీ షూటింగ్లకి బ్రేక్ తప్పదా అంటే తప్పదు అనే అంటున్నారు చిత్ర పరిశ్రమ. ఎందుకంటే కరోనా సెకండ్ వెవ్ వణుకు పుట్టిస్తుంది. జరగబోయే షూటింగ్స్ కాకుండా ప్రస్తుతం...

Oneplus 8T 5G mobile full specifications

Oneplus 8T 5G mobile full specifications : Oneplus 8T 5G mobile ఫోన్ ఇండియా లో అక్టోబర్ 24, 2020 న లాంచ్ అయింది. విడుదల అయిన కొన్ని రోజుల్లోనే...

RRR night shooting : ఆర్‌ఆర్‌ఆర్ నైట్ షూటింగ్ అప్డేట్స్

RRR night shooting : ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి తర్వాత ప్రతిష్టాత్మకంగా తీస్తున్న చిత్రం RRR. టాలీవుడ్ ప్రేక్షకులు యెంతో ఆసక్తి గా యెదురు చూస్తున్న చిత్రం RRR. ఇటీవల చిత్ర...

Related Stories

Stay on op - Ge the daily news in your inbox