15.9 C
New York
Friday, June 18, 2021
spot_img

Latest Posts

Nayanatara marriage : నయనతార మ్యారేజ్

Nayanatara marriage :

తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక మాట పెళ్లి అంటు పెళ్లి అనే మాటకె దూరంగా ఉంటున్నారు మన సినీ భామలు. అందులో ముందు వరుసలో ఉంది మాత్రం నయనతార. ఈ లేడీ సూపర్ స్టార్ సినిమాలోని పెళ్లి సీన్ లో మాత్రం మెరిసిపోతుంది కానీ నిజ జీవితంలో మాత్రం పెళ్లి అనే మాటకు దూరంగా ఉంటుందట అయితే ప్రస్తుతం ఈమె తన ప్రియుడు విజ్ఞేశివాన్ తో సహజీవనం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.

కానీ పెళ్లి గురించి అడిగితే మాత్రం సహజీవనం లో బోర్ కొడితే పెళ్లి గురించి ఆలోచించుదాం అనుకుంటున్నారా అనేది ఫాన్స్ ఆలోచన. నయన్ తరువాత పెళ్లికి దూరంగా ఉండేది వర్షం బ్యూటీ త్రిష. త్రిష మాత్రం నాకు నచ్చిన వాడు దొరికే వరకు పెళ్లి చేసుకోకుండా ఉంటానని తన మాటల్లో చెప్పకపోయినా తను మైంటైన్ చేసే డిస్టెన్స్ లో అర్ధం అవుతుందని తన ఫ్యాన్స్ అభిప్రాయం.

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.