15.9 C
New York
Saturday, June 19, 2021
spot_img

Latest Posts

Mahesh babu sarkarvaari paata plan changed

Mahesh babu sarkarvaari paata plan changed :

సర్కారు వారి పాట సినిమా షూటింగ్ షెడ్యూల్ని మార్చేశారు చిత్ర యూనిట్. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ యూఎస్ లో ఉంటుందని అది జనవరిలో స్టార్ట్ అవుతుందని ప్రకటించారు కానీ ఇప్పుడు ఆ ప్లాన్ ని మార్చేసన్నది సమాచారం.తాజాగా వచ్చిన సమాచారం ఏంటంటే వీసాకి సంబంధించిన విషయాలు ఇంకా క్లియర్ కాకపోవడంతో ఈ ప్లాన్ ని ఫిబ్రవరికి పోస్టుపోన్ చేశారట.

అయితే డైరెక్టర్ పరుశురాం సమయాన్నీ వృధా చేయడం అందుకని ముందుగా యూఎస్ షెడ్యూల్ కాదని హైదరాబాద్ లో షూటింగ్ కి ప్లాన్ చేశారట.జనవరి మొదటి వారంలోనే ఫస్ట్ షెడ్యూల్ మొదలిపెడుతున్నట్టు తెలిపారు.అంటే హైదరాబాద్ లో జనవరిలో స్టాట్ చేసి నెక్స్ట్ యూఎస్ ట్రిప్ కి వెళ్తారన్నమాట. చూడాలి ఇప్పటికైనా ప్లాన్ మారకుండా షూటింగ్ అవుతుందో లేదో.

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.