mahesh babu review on surya aakashame hadhura movie:
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ఆకాశమే ని హద్దురా సినిమా రీసెంట్ గానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా పై ఇప్పటికే సూర్య ఫాన్స్ మరియు సినీ హీరోలు హీరోయిన్లు ప్రశంసలు కురిపించారు. అయితే ఇప్పుడు హీరో మహేష్ బాబు సినిమా రెవ్యూ పై స్పందిస్తు సినిమా చాలా బాగుందని అందులో సూర్య చాలా బాగా నటించారని ట్వీట్ చేయడం జరిగింది అంతే కాదండీ సుధ కొంగరా టేకింగ్ బాగుందని అని కూడా అన్నారు.
ఇందుకు బదులుగా హీరో సూర్య సంతోషం వ్యక్తం చేస్తు థాంక్యూ బ్రదర్ అని మీ సర్కారు వారి పాట చిత్రం కోసం వేచి చూస్తున్నాం అని మళ్ళీట్విట్ చేయడం జరిగింది.అంతే కాదండీ ఆకాశమే నీ హద్దురా సినిమా ప్రతి ఒక్కరినీ ఆనందపరిచింది. అయితే సూర్య ఇంకా తన తరువాత చేసే సినిమాపై దృష్టి పెడుతున్నారట.