Gopichand seetimar movie shooting started

Gopichand seetimar movie shooting started

డైరెక్టర్ సంపత్ నంద్ దర్సకత్వంలో నటుడు గోపిచంద్ నటి తమన్నా జంటగా వస్తున్న సినిమా సిటిమార్. సిటిమార్ సినిమాను ఒక స్పోర్ట్స్ ఓరియంటెడ్ మూవీగా తీస్తున్నారు. ఇందులో హీరో గోపిచంద్ ఆంధ్ర కబడ్డీ ప్లేయర్ మేల్ కోచ్ గా అలాగే హీరోయిన్ తమన్నా తెలంగాణ ఫెమాల్ కబడ్డీ కోచ్ గా పాత్రలను పోషించడం జరుగుతుంది. అయితే లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం ఏంటంటే సినిమా షూటింగ్ ని మళ్ళీ స్టార్ట్ చేసినట్టు చిత్ర యూనిట్ ఒక విడియో ని పోస్ట్ చేయడం జరిగింది.

చిత్ర టీం తగిన జాగ్రతలతో సినిమా షూటింగ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికె హీరో హీరోయిన్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇందులో ఒక పల్లెటూరి అమ్మాయి పాత్రలో దిగంగణ సూర్యవంశీ నటిస్తుంది. అలాగే సీనియర్ హీరోయిన్ భూమిక ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here