dhee film sequel :
పదముడేళ్ల కిందటి హాస్యం మరియు లవ్ ని సమానంగా చూపించి బిగ్ హిట్ కొట్టిన డీ మూవీ కి సీక్వెల్ గా డి అండ్ డి అంటూ డీ సినిమా కి సీక్వెల్ త్వరలోనే రబోతుందట హీరో మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని బయటపెట్టింది సినిమా టీం అయితే పదమూడేళ్ల తర్వాత ఈ అంనౌన్స్మెంట్ చేసారే కానీ అప్పుడు ఉన్న పాత్రలలో జీవించి పోయిన నటులు కమిడియన్లు ఇప్పుడు లేరు.
డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా అలాగే 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి మూవీ టెక్నిషియన్స్ ని మాత్రమే బయటపెట్టారు. ఆర్టిస్టుల విషయాన్ని ఇంకా బయటకి చెప్పలేదు.ఈ సారి బాబ్ల్యూ కి జోడిగా జెనీలియా ప్లేసులో ఎవరిని సెలెక్ట్ చేస్తారన్నది కూడా సస్పెన్స్‌గానే ఉంది.