Sunday, September 26, 2021
HomeMovie NewsDeepika padukone wants to act with karthik aryan

Deepika padukone wants to act with karthik aryan

Deepika padukone wants to act with karthik aryan :

బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనె డేట్స్ కోసమే అందరూఎదురు చూస్తుంటారు. అంతెందుదకు ఫానిండియా సినిమా బాహుబలి హీరో ప్రభాస్ తో జోడికి కూడా వంద షరతులతో కానీ ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఇది వ్యతిరేకంగా జరిగింది. అదేంటో తెలుసా ఏకంగా ఏ ముందుగుమ్మకి ఒకరితో జోడిగా నటించాలని అనిపించిందట.

ఆమె ఆ విషయాన్ని ఆ నటుడిని పబ్లిక్ గా ఆడిగేసిందట ఇంకా విషయంలో కి వేళ్తే దీపికా పదుకొనె మరియు కార్తీకరెన్ మంచి స్నేహితులు అయితే తాజాగా జరిగిన కార్తిక్ బర్త్డే రోజున దీపికా కార్తిక్ ఫోటోని పోస్ట్ చేసి నీతో కలిసి ఒక ఫన్నీ సినిమా చేయాలని ఉందని అది కూడా ఈ సంవత్సరం లొనే అనే చెప్పారు.చూడాలి ఈ అమ్మడి కోరిక ఎప్పుడు నెరవేరుతుందో అలానే విల్లా ఇద్దరి జోడి ఎలా ఉంటుందో.

RELATED ARTICLES

1 Comment

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments