Monday, August 2, 2021
Hometelugu newsviva harsha get engaged : ఒక ఇంటివాడు అవుతున్న వైవా హర్ష

viva harsha get engaged : ఒక ఇంటివాడు అవుతున్న వైవా హర్ష

viva harsha get engaged with akshara :

నటుడు, కమెడియన్ అయినా వైవా హర్ష (viva harsha ) నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది.వైవా హర్ష తన నిశ్చితార్థం ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.అక్షరతో జరిగిన నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలువురు ప్రముఖులు, యూట్యూబ్ స్టార్లు ,సోషల్ మీడియా స్టార్లు వైవా హర్ష కి శుభాకాంక్షలు తెలిపారు.ఇంకా పెళ్లి ఎప్పుడు అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

రీసెంట్ గా వైవా హర్ష నటించిన కలర్ ఫోటో చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది .ఈ చిత్రంలో తన నటనతో అందరి మనసు దోచుకున్నాడు.కలర్ ఫోటో చిత్రంలో హీరో ఫ్రెండ్ గా నటించి తన కామెడీతో అందరిని కడుపుబ్బ నవ్వించాడు మరియు తన నటన డైలాగులతో అందరిని మెప్పించాడు .మొదటగా వైవా హర్ష యూట్యూబ్ లో వైవా అనే షార్ట్ ఫిలిం తో చాలా ఫేమస్ అయ్యారు. వైవా హర్ష మరియు అక్షర కేక్ కట్ చేసి తమ నిశ్చితార్థ వేడుకను జరుపుకున్నారు. వైవా హర్ష ఒక ఫోటోని షేర్ చేస్తూ ఇదే లాస్ట్ బ్యాచిలర్ సెల్ఫీ అని పోస్ట్ చేశారు.

RELATED ARTICLES

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments