Colour photo full movie review కలర్ ఫోటో

Colour photo full movie review :

సినిమా : ‘కలర్ ఫోటో’ ( colur photo)
నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష, ఆదర్శ్, రాజు
సంగీతం: కాలభైరవ
దర్శకత్వం: సందీప్ రాజ్
కథ: సాయిరాజేష్
నిర్మాతలు: సాయిరాజేష్ & బెన్ని ముప్పానేని
బ్యానర్: అమృత ప్రొడక్షన్ & లౌఖ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
విడుద‌ల‌: 23 అక్టోబ‌ర్

Colour photo full movie review :

కథ : కలర్ ఫోటో, ఒక నల్లని అబ్బాయి మరియు తెల్లని అమ్మాయి స్వచ్ఛమైన ప్రేమ కథ చిత్రం. వీళ్ల ప్రేమ కి అమ్మాయి అన్నయ్య యెందుకు అడ్డుకట్ట వేశాడు. వీళ్లు చివరకు యేల కలిశారు అన్నదే ఈ కథ.
హీరో జయకృష్ణ ది ఒక పేద కుటుంబం. జయకృష్ణ ఊరిలో ఉంటూ గేదెలని పెంచుతూ వచ్చిన డబ్బుతో ఇంజనీరింగ్ చదువుకుంటాడు. ఉన్నత చదువులు చదివి తన పేరేంట్స్ బాగా చూసుకోవాలి అనుకుంటాడు. తాను చదువుతున్న కాలేజీలోనే దీప్తి అనే అమ్మాయి ని ఇష్ట పడతాడు. దీప్తి కి కూడా జయకృష్ణ మంచితనం నచ్చి, దీప్తి కూడా జయకృష్ణ ని ప్రేమిస్తుంది. ఇలా హ్యాపీ సాగుతున్న ప్రేమ, దీప్తి వాళ్ల అన్నయ్య రామ‌రాజు
కి తెలిసిపోతుంది. దీప్తి అన్నయ్య జయకృష్ణ పై పంచాయతీ వేస్తాడు. రామరాజు ఎస్సై గా పనిచేస్తాడు. రామరాజు కి ప్రేమ వ్యవహారాలు అంటే అస్సలు గిట్టదు. అందుకే రామరాజు, దీప్తి మరియు జయకృష్ణ ప్రేమ కి అడ్డు చెప్తాడు.. వీళ్లు ఎలా కలిశారు, చివరకు రామరాజు వీళ్ల ప్రేమని వొప్పుకున్నాడా లేదా? చివరికి వీళ్లు ఎలా కలిశారు అన్నదే మిగిలిన ప్రేమ కథ…

విశ్లేషణ : కలర్ ఫోటో కథ చిన్నదె అయినా, కథ ని నడిపించే తీరు, ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా లో కొన్ని డైలాగ్ లు బాగున్నాయి. సినిమా ఫస్ట్ ఆఫ్ ఓకే అనిపించినా, సెకండ్ ఆఫ్ సునీల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథ కొంచం ఇంట్రస్ట్ గా మారుతుంది. కాని సునీల్ ని విలన్ పాత్రలో మెప్పించాడు. కానీ సునీల్ ని పూర్తి స్ధాయిలో దర్శకుడు వుపయోగించుకోలేకపోయాడు. క్లైమాక్స్ సన్నివేశాలు ఈ సినిమా కి ప్లస్ పాయింట్స్ గా మారాయి.

యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన సుహాస్, కొన్ని సినిమాల్లో కామిడీ పాత్రల్లో నటించాడు. దర్శకుడు సుహాస్ లో ఉన్న టాలెంట్ ని బాగా యూస్ చేసుకున్నాడు. హీరోయిన్ పాత్రలో నటించిన చాందిని చౌదరి తన నటనతో ప్రేక్షకులని ఆకట్టుకుంది. వైవ హర్ష ఈ సినిమా కి ప్లస్ పాయింట్, ఫస్ట్ ఆఫ్ లో వైవ హర్ష తన కామిడీ తో నవ్వించాడు. సునీల్ ఫస్ట్ ఆఫ్ లో ఓకే అనిపించినా సెకండ్ ఆఫ్ లో విలన్ పాత్రలో వేరియేషన్స్ చూపెట్టాడు.

కాలభైరవ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, బీట్ సాంగ్స్ సినిమా కి చాల ప్లస్ పాయింట్ అయింది. ఫొటోగ్రఫీ, ఎడిటింగ్, సినిమా డైలాగ్స్ ఓకే. ఫస్ట్ ఆఫ్ ఓకే అనిపించినా, సెకండ్ హాఫ్ కొంచం ఇంట్రస్ట్ గా ఉంటుంది.

Movie Rating : 2.5 / 5

Recent Articles

Middle class melodies Movie Review : A Routine story

Middle class melodies Movie Review ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమా జంటగా నటించిన చిత్రం " middle class melodies" ఈ రోజు OTT వేదికగా amazon prime video లో సినిమా...

Actor vijay enter into politics : విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడా

Actor vijay enter into politics : తమిళ సినిమా నుండి రాజకీయల్లోకి ప్రవేశం చేస్తున్నట్టు హీరో దళపతి విజయ్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. అయితే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఈ...

Radhe shyam shooting delay : రాధే శ్యామ్ షూటింగ్ డిలే

Radhe shyam shooting delay : మళ్ళీ షూటింగ్లకి బ్రేక్ తప్పదా అంటే తప్పదు అనే అంటున్నారు చిత్ర పరిశ్రమ. ఎందుకంటే కరోనా సెకండ్ వెవ్ వణుకు పుట్టిస్తుంది. జరగబోయే షూటింగ్స్ కాకుండా ప్రస్తుతం...

Oneplus 8T 5G mobile full specifications

Oneplus 8T 5G mobile full specifications : Oneplus 8T 5G mobile ఫోన్ ఇండియా లో అక్టోబర్ 24, 2020 న లాంచ్ అయింది. విడుదల అయిన కొన్ని రోజుల్లోనే...

RRR night shooting : ఆర్‌ఆర్‌ఆర్ నైట్ షూటింగ్ అప్డేట్స్

RRR night shooting : ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి తర్వాత ప్రతిష్టాత్మకంగా తీస్తున్న చిత్రం RRR. టాలీవుడ్ ప్రేక్షకులు యెంతో ఆసక్తి గా యెదురు చూస్తున్న చిత్రం RRR. ఇటీవల చిత్ర...

Related Stories

Stay on op - Ge the daily news in your inbox