Actor vijay enter into politics :
తమిళ సినిమా నుండి రాజకీయల్లోకి ప్రవేశం చేస్తున్నట్టు హీరో దళపతి విజయ్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. అయితే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఈ మధ్య మరణించిన విషయం తెల్సిందే ఆమె చనిపోయిన తరువాత సీఎం పదవి ని భర్తీ చేయడానికి చాలా మంది చిత్ర పరిశ్రమలోని వ్యక్తులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఇప్పుడు హీరో దళపతి విజయ్ ఉన్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందుకు గాను ఈ విషయంలో క్లారిటి ఇవ్వడానికి విజయ్ ఇక్కడ లేడు.
తమిళ సినిమా నుండి రాజకీయల్లోకి ప్రవేశం చేస్తున్నట్టు హీరో దళపతి విజయ్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. అయితే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన విషయం తెల్సిందే ఆమె చనిపోయిన తరువాత సీఎం పదవి ని భర్తీ చేయడానికి చాలా మంది చిత్ర పరిశ్రమలోని వ్యక్తులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఇప్పుడు హీరో దళపతి విజయ్ ఉన్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందుకు గాను ఈ విషయంలో క్లారిటి ఇవ్వడానికి విజయ్ ఇక్కడ లేడు.కానీ విజయ్ ఫ్యాన్స్ మాత్రం తాను రాజకీయ ల్లో కి రావాలని కోరుకుంటున్నారు. ఏ విషయం పై విజయ్ తండ్రి స్పందిస్తూ విజయ్ పేరు పైవిజయ్ తన పార్టీ పేరును భారత్ ఎన్నికల సంఘం లో నమోదు చేసినట్లు తెలిపారు. కానీ తను రాజకీయలోకి రావడం రాకపోవడం తన ఇష్టం అని ఆయన తెలిపారు.